T20 World Cup : టీమ్ ఇండియా ఘన విజయం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు పడగొట్టి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. జస్ప్రీత్ బూమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగా, మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంతో పరుగుల వేగాన్ని కట్టడి చేశారు. కివీస్ బ్యాటర్లలో … Continue reading T20 World Cup : టీమ్ ఇండియా ఘన విజయం