T20 World Cup: ఒమన్‌పై శ్రీలంక గెలుపు
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో శ్రీలంక జట్టు ఒమన్‌పై 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో లంకకు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పసికూన ఒమన్‌ను చిత్తు చేసింది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన … Continue reading T20 World Cup: ఒమన్‌పై శ్రీలంక గెలుపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed