T20 World Cup: పాకిస్తాన్ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ ఫైర్
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 World Cup) నేపథ్యంలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న పాకిస్థాన్ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. పాకిస్థాన్ ఇలా వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింది.వరల్డ్ కప్‌లో ప్రతీ … Continue reading T20 World Cup: పాకిస్తాన్ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ ఫైర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed