T20 World Cup: గాయలతో వైదొలుగుతున్న ఆటగాళ్లు
భారత్, శ్రీలంక సంయుక్త వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో గాయాల భయం జట్లను వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌లు కొనసాగుతున్న ఈ మెగా టోర్నీలో పలువురు ప్రముఖ ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వస్తుండటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తాజాగా ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఎడమ మోకాలి లిగమెంట్ దెబ్బతినడంతో టోర్నీ మొత్తానికి … Continue reading T20 World Cup: గాయలతో వైదొలుగుతున్న ఆటగాళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed