T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు మరో, విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌పై అతి కష్టంగా గెలుపొందిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్‌లో సమష్టిగా ఆధిపత్యం చెలాయించింది. గ్రూప్-ఏలో భాగంగా కొలంబో వేదికగా అమెరికాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. Read Also: Ind vs Pak : 10 … Continue reading T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed