T20 World Cup: నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ విజయం

టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమి ఖాయమనుకున్న దశలో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.148 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47) శుభారంభం అందించాడు. Read Also: Under-19 … Continue reading T20 World Cup: నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ విజయం