T20 World Cup: సంబరాల్లో భారత్
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరులో భారత్ కేవలం మ్యాచ్‌ను మాత్రమే గెలవలేదు, దశాబ్దాలుగా వెంటాడుతున్న గండాలను కూడా అధిగమించింది. గతంలో ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఉన్న చేదు జ్ఞాపకాలను, అలాగే ఆదివారం పూట భారత్ ఫైనల్స్ గెలవదనే సెంటిమెంట్లను టీమ్ ఇండియా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తుడిచిపెట్టేసింది. అహ్మదాబాద్ స్టేడియం టీమ్ ఇండియాకు అచ్చిరాదన్న విమర్శలకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో సమాధానమిచ్చింది. ముఖ్యంగా 255 పరుగుల భారీ … Continue reading T20 World Cup: సంబరాల్లో భారత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed