T20 world cup final 2026 : టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

T20 world cup final 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమవుతోంది. ఈ కీలక మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో టెన్షన్ కూడా కనిపిస్తోంది గతంలో ఇదే మైదానంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు కారణంగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. … Continue reading T20 world cup final 2026 : టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్