T20 World Cup: ఆసీస్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు టోర్నీ ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్, కీలక ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా, మార్ష్‌కు గజ్జల్లో బంతి బలంగా తగలడంతో అతను అంతర్గత రక్తస్రావంతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ గాయం కారణంగా నేడు జరగనున్న ఐర్లాండ్‌తో కీలకమైన మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. Read Also: T20 WC: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. … Continue reading T20 World Cup: ఆసీస్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం