T20 World Cup: కొత్త డిమాండ్‌తో ఐసీసీ ముందుకు బంగ్లాదేశ్?

బంగ్లాదేశ్, భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడారంగంపై, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) లో భాగంగా భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరుతూ ఐసీసీకి అధికారికంగా లేఖ రాయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను ఆదేశించింది. Read also: Mustafizur Rahman: KKR తప్పించడంపై ముస్తాఫిజుర్ ఏమన్నారంటే? బీసీసీఐ … Continue reading T20 World Cup: కొత్త డిమాండ్‌తో ఐసీసీ ముందుకు బంగ్లాదేశ్?