Latest News: T20 World Cup 2026: ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలకు దక్కని వేదిక

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఒకవేళ ఆ జట్టు నాకౌట్ చేరితే ఆ మ్యాచ్‌లు కూడా అక్కడే జరుగుతాయి. Read Also: Virat Kohli: ద‌క్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత్‌కు … Continue reading Latest News: T20 World Cup 2026: ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలకు దక్కని వేదిక