T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే!

2026టీ20 సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ఎంపికలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) కు వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కలేదు. అతడిని వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, ఏకంగా జట్టు నుంచే తొలగించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ (Akshar Patel) ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించారు. Read Also: … Continue reading T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే!