T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం
టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికా – అప్ఘనిస్తాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో హై డ్రామా కొనసాగింది. చివరలో నరాలు తెగే ఉత్కంఠభరిత క్షణాలను ఎక్స్‌పీరియన్స్ చేశారు ఫ్యాన్స్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, … Continue reading T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed