T20 World Cup 2026: బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్‌ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ చేర్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గ్రూప్-Cలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్‌లో ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. Read Also: Suryakumar Yadav: నా భార్య ఇచ్చిన సలహా … Continue reading T20 World Cup 2026: బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్