T20 World Cup 2026: అభిషేక్ శర్మ కు అండగా సంజూ శాంసన్

T20 World Cup 2026: ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంపై విమర్శలు వస్తున్న తరుణంలో, టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ అతనికి అండగా నిలిచారు. క్రికెట్‌లో ఫామ్ కోల్పోవడం అనేది ఒక సహజమైన ప్రక్రియ అని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంజూ పేర్కొన్నారు. అభిషేక్ శర్మపై జట్టు యాజమాన్యానికి, ఆటగాళ్లకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. Read Also: IND vs ENG: కోహ్లీ … Continue reading T20 World Cup 2026: అభిషేక్ శర్మ కు అండగా సంజూ శాంసన్