T20 World Cup 2026: నేడే భారత్-పాక్ మ్యాచ్
టీ20 క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) లో భాగంగా నేడు క్రికెట్‌లోనే అతిపెద్ద ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. వేల కోట్ల రూపాయల బిజినెస్‌ను తెచ్చిపెట్టే ఈ మ్యాచ్‌కి శ్రీలంలోకి కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ – పాక్ … Continue reading T20 World Cup 2026: నేడే భారత్-పాక్ మ్యాచ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed