T20 World Cup 2026: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. Read Also: T20 World Cup 2026: … Continue reading T20 World Cup 2026: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్