T20 World Cup 2026: BCB ఫిర్యాదును తిరస్కరించిన ICC DRC

భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌పై వివాదం మరింత ముదిరింది. భారత్‌లో T20 వరల్డ్ కప్‌ (T20 World Cup 2026) ఆడేది లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB). నిన్న ICC వివాద పరిష్కార కమిటీ (Dispute Resolution Committee – DRC)ని ఆశ్రయించిన BCB, భారత్‌లోనే మ్యాచ్‌లు ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే ఈ విషయంలో DRC తన అభిప్రాయాన్ని స్పష్టంగా … Continue reading T20 World Cup 2026: BCB ఫిర్యాదును తిరస్కరించిన ICC DRC