T20 World Cup 2026: పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) లో భాగంగా ఆదివారం భారత క్రికెట్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ అనంతరం పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేసారు.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సీనియర్ ఆటగాళ్లపై కఠిన వ్యాఖ్యలు చేశారు.బాబర్ ఆజమ్, … Continue reading T20 World Cup 2026: పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్