Latest News: T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఫిక్స్..ఎక్కడంటే?

భారత్‌లో వచ్చే ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ మెగా టోర్నమెంట్‌ ఫైనల్‌ ఎక్కడ జరగబోతుందనే అంశంపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ను ఫైనల్ వేదికగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. Read Also: Betting App: రైనా, శిఖర్ ధావన్‌ ఆస్తులు అటాచ్‌ చేసిన … Continue reading Latest News: T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఫిక్స్..ఎక్కడంటే?