T20 World Cup 2026: నేపాల్‌పై ఇంగ్లాండ్ ఉత్కంఠ విజయం

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి రసవత్తర పోరులో నేపాల్‌పై ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. పసికూన అని కూడా చూడకుండా నేపాల్ చివరి వరకు పోరాడినప్పటికీ, అదృష్టం ఇంగ్లాండ్‌నే వరించింది. Read Also: T20 World Cup: అఫ్గాన్‌పై న్యూజిలాండ్‌ విజయం ఇంగ్లాండ్ భారీ స్కోరు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో … Continue reading T20 World Cup 2026: నేపాల్‌పై ఇంగ్లాండ్ ఉత్కంఠ విజయం