T20 World Cup 2026: టీమిండియాను వణికించిన పేసర్ ఎవ‌రు?

టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాక్విక్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికా మూలాలు ఉన్న ఈ బౌలర్, తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత టాప్ ఆర్డర్‌ను కూల్చివేసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు.1988లో కేప్‌టౌన్‌లో జన్మించిన షాక్విక్, మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లి, అక్కడి డొమెస్టిక్ క్రికెట్‌లో … Continue reading T20 World Cup 2026: టీమిండియాను వణికించిన పేసర్ ఎవ‌రు?