T20 World Cup 2026: ఆసీస్ కు బిగ్ షాక్‌.. స్టార్ పేసర్ దూరం

ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేస్ బౌలర్, కీలక ఆటగాడు ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికే బలమైన జట్టుగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాకు, కమిన్స్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ పరిణామంతో టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం పడే అవకాశముందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. Read Also: … Continue reading T20 World Cup 2026: ఆసీస్ కు బిగ్ షాక్‌.. స్టార్ పేసర్ దూరం