T20 WC: ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!
T20 వరల్డ్ కప్‌లో (T20 WC) భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు.ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడిన కనేరియా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. ఈ నిర్ణయంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నాడు.’భారత్‌లో పర్యటించబోమని గతంలోనే పాకిస్థాన్ చెప్పింది. Read Also: Michelle Marsh: భారత్, … Continue reading T20 WC: ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed