T20 WC: పాక్ యూటర్న్‌ పై డానిష్ కనేరియా ఏమన్నారంటే?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహార శైలిపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరచూ యూటర్న్ తీసుకునే పీసీబీ వైఖరి వల్ల అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు పోతుందని ఆయన మండిపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని కనేరియా వ్యాఖ్యానించాడు. Read Also: T20 England vs West … Continue reading T20 WC: పాక్ యూటర్న్‌ పై డానిష్ కనేరియా ఏమన్నారంటే?