T20 WC: ఆ విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్ 2026 సమరం నేడు(ఫిబ్రవరి 7) ఘనంగా ప్రారంభం కాబోతోంది. మరోవైపు, ఈ నెల 15న ఇండియా – పాకిస్థాన్ మధ్య కొలంబోలో హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను తాము ఆడబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది.పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం భారత్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడబోమని చెబుతున్నప్పటికీ, అది కేవలం తాత్కాలిక నిర్ణయమేనని మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. Read Also: T20 World Cup 2026: టాస్‌ … Continue reading T20 WC: ఆ విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్