T20 WC: జింబాబ్వే తో మ్యాచ్.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ 2026 (T20 WC) లో భాగంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో ఆసక్తికర మ్యాచ్ కొలంబోలో జరగనుంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రసిద్ధ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. గ్రూప్ దశలో కీలకంగా మారే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది..ఈ నిర్ణయం ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. Read Also: Ishan Kishan half century: … Continue reading T20 WC: జింబాబ్వే తో మ్యాచ్.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా