T20 WC: టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

T20 WC: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని మధురమైన దృశ్యాలు అభిమానుల మనసు గెలుచుకుంటాయి. తాజాగా టీమిండియా మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపనలో ఒక చిన్నారి ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిన్నారి అమాయకత్వం, దేశం పట్ల చూపిన భక్తి నెటిజన్లను కట్టిపడేసింది. Read Also: Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు సంజూ శాంసన్ ముందు దండం పెట్టి ప్రార్థన జాతీయ గీతం … Continue reading T20 WC: టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!