T20 WC: బాయ్‌కాట్‌పై మాట మార్చిన బంగ్లాదేశ్

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 WC) అంశంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి యూటర్న్ తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముందుగా ఈ టోర్నీలో భారత్‌లో ఆడకూడదనే బాయ్‌కాట్ నిర్ణయం పూర్తిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆటగాళ్లదేనని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు. Read Also: T20 WC: పాక్ యూటర్న్‌ పై డానిష్ కనేరియా ఏమన్నారంటే? ఈ నిర్ణయం … Continue reading T20 WC: బాయ్‌కాట్‌పై మాట మార్చిన బంగ్లాదేశ్