T20 WC 2026: UAEపై అఫ్గానిస్థాన్‌ విజయం

T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆఫ్ఘన్.. ఈ గెలుపుతో పాయింట్ల ఖాతా తెరిచింది. యూఏఈ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (53) అర్ధశతకంతో రాణించగా, దర్విష్ రసూలీ … Continue reading T20 WC 2026: UAEపై అఫ్గానిస్థాన్‌ విజయం