Latest News: T20: టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం

2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 (T20) ప్రపంచకప్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఈరోజు ప్రారంభించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  ప్రకటించింది.భారత కాలమానం ప్రకారం, ఈ రోజు (డిసెంబరు 11) సాయంత్రం 6:45 గంటల నుంచి https://tickets.cricketworldcup.com/ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. భారత్‌లో కొన్ని వేదికల్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కానుండటం విశేషం. Read Also: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ? మ్యాచ్‌లకు ఆతిథ్యం భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం … Continue reading Latest News: T20: టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం