T20 Match: మహిళల టీ20లో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన

శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో(T20 Match) భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 20 ఓవర్లలో కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ముఖ్యంగా పవర్‌ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకూ బౌలర్లు నిరంతరం ఒత్తిడి కొనసాగించడం లంక బ్యాటింగ్‌ను కుదిపేసింది. Read also: China Manja: గొంతులు కోస్తున్న చైనా … Continue reading T20 Match: మహిళల టీ20లో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన