Latest News:T20 Finale: గబ్బాలో తుది పోరు: భారత్ సిరీస్ గెలుపు దిశగా!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో(T20 Finale) ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. రేపు బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగబోయే చివరి (5వ) మ్యాచ్ ఈ సిరీస్‌కి నిర్ణయాత్మకంగా మారనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో పరాజయం పాలైన టీమిండియా, ఈ సిరీస్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు మంచి సమతౌల్యాన్ని సాధించింది. టాప్ ఆర్డర్‌లో యాషస్‌వీ జైస్వాల్, గిల్, తిలక్ వర్మలు రాణిస్తుండగా, … Continue reading Latest News:T20 Finale: గబ్బాలో తుది పోరు: భారత్ సిరీస్ గెలుపు దిశగా!