T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

టీ20 (T20) క్రికెట్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్‌లో సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ, భారత టీ20 క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సాధించిన ఘనత ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. Read Also: Indonesia Masters 2026 tournament: చరిత్ర సృష్టించిన PV Sindhu అత్యధిక సిక్సర్లు కొట్టిన … Continue reading T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్