T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?

T World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో ఓ భారీ సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 దశకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ రద్దుతో జింబాబ్వే, ఐర్లాండ్ జట్లకు చెరో పాయింట్ లభించింది. Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం … Continue reading T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?