Telugu News: Asia Cup 2025: ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా, ట్రోఫీ స్వీకరించకపోవడంపై పెద్ద వివాదం చెలరేగింది. ఈ సంఘటనపై జాతీయ మీడియాలో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనల్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అనంతరం జరిగిన ప్రదానోత్సవంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ రాజకీయ నాయకుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో నఖ్వీ … Continue reading Telugu News: Asia Cup 2025: ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ