Suryakumar Yadav: రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ విజయం అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు స్వస్తి పలికారు. గత కొన్ని రోజులుగా సూర్య అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా సాగాయి. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిస్తూ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. Read Also:T20 … Continue reading Suryakumar Yadav: రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?