Suryakumar Yadav: అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించినప్పటికీ, ఆ ప్రయాణంలో జరిగిన ఒక తప్పుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించడం తన తప్పేనని సూర్య అంగీకరించారు. ఈ నిర్ణయం వల్ల అక్షర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, దానికి క్షమాపణలు కోరానని ఆయన వెల్లడించారు. Read Also: BCCI Awards 2026: ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఆటతీరుపై … Continue reading Suryakumar Yadav: అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?