Suryakumar Yadav : ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

Suryakumar Yadav : టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్–న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ వార్త వినిపిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం? టీమిండియా గెలిచినా, ఓడిపోయినా ఈ టోర్నీ తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని సూర్య నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం 35 … Continue reading Suryakumar Yadav : ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు