Sunrisers: పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

Sunrisers: ప్రముఖ క్రికెట్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ యాజమాన్యం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ‘ద హండ్రెడ్’ టోర్నీ కోసం పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (లీడ్స్) జట్టులోకి తీసుకోవడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ ఫ్యాన్స్ భావోద్వేగాలను పట్టించుకోకుండా పాక్ ఆటగాడిని ఎంపిక చేయడంపై నెటిజన్లు ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. Read Also :RCB team : IPL 2026 ప్రారంభానికి … Continue reading Sunrisers: పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!