Sunrisers Eastern Cape: SA20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్

SA20 League నాలుగో సీజన్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) తమ సత్తాను చాటింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై ఏకపక్ష విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఈ టోర్నీలో మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2023, 2024లోనూ ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. Read Also: IND vs NZ 3rd T20I: భారత్ ఘన విజయం.. కట్టుదిట్టంగా బౌలింగ్ టాస్ … Continue reading Sunrisers Eastern Cape: SA20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్