Latest News: Gautam Gambhir: గంభీర్‌కు సునీల్‌ గవాస్కర్‌ మద్దతు

సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ పరాజయం అనంతరం మైదానంలోనే గంభీర్‌కు అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కు జెమీమా అండ జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారింది … Continue reading Latest News: Gautam Gambhir: గంభీర్‌కు సునీల్‌ గవాస్కర్‌ మద్దతు