Latest News: Sunil Gavaskar: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సునీల్ గవాస్కర్

టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ (Sunil Gavaskar) తన పేరు, ఫొటోలను సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో, ఆయన పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గవాస్కర్ అభ్యర్థనను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ విచారణ చేపట్టారు. Read Also: Venu Swamy: … Continue reading Latest News: Sunil Gavaskar: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సునీల్ గవాస్కర్