Sunil Gavaskar: అతని ఆట చూడముచ్చటగా ఉంటుంది

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, అతడిని భారత మాజీ కెప్టెన్, ‘ది వాల్’గా పేరొందిన రాహుల్ ద్రవిడ్‌తో పోల్చడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్.. కర్ణాటకకు చెందిన ఇద్దరు రాహుల్‌ల మధ్య ఉన్న సారూప్యతను గుర్తు చేశారు. “కేఎల్ రాహుల్ ఎప్పుడూ ఒక క్లాస్ ప్లేయరే. అతని ఆట చూడముచ్చటగా ఉంటుంది. Read Also: Bangladesh: బోర్డు డైరెక్టర్ … Continue reading Sunil Gavaskar: అతని ఆట చూడముచ్చటగా ఉంటుంది