Latest News: Steve Waugh: రోహిత్, కోహ్లీల కెరీర్ చివరి దశలో ఉంది: స్టీవ్ వా  

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో వీరిద్దరూ కొనసాగుతారా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా (Steve Waugh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాట్లాడుతూ, “ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదు” అని చెబుతూ, కెరీర్ చివరి దశలో ఉన్న ఇలాంటి దిగ్గజాల విషయంలో సెలక్షన్ కమిటీ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని … Continue reading Latest News: Steve Waugh: రోహిత్, కోహ్లీల కెరీర్ చివరి దశలో ఉంది: స్టీవ్ వా