Mitchell Starc: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ ఆసీస్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో, ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమచేతివాటం బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. Read Also: Ankush Bharadwaj: షూటింగ్ … Continue reading Mitchell Starc: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed