Latest News: RCB: తొక్కిసలాట ప్రభావం.. ఆర్ సిబి సంచలన నిర్ణయం!

బెంగళూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో తమ హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో కాకుండా వేరే ప్రదేశంలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం RCB అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. Read Also: Abhishek Sharma: కొత్త టాటూ వేయించుకున్న అభిషేక్ శర్మ పుణే కొత్త … Continue reading Latest News: RCB: తొక్కిసలాట ప్రభావం.. ఆర్ సిబి సంచలన నిర్ణయం!