Latest News: Sreeleela: అజిత్ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ
యువ నటీమణి శ్రీలీల (Sreeleela), మలేషియాలో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో నటుడు అజిత్ కుమార్‌ను కలిశారు. అజిత్, ప్రస్తుతం మలేషియా సెపంగ్ రేస్ ట్రాక్‌లో పాల్గొన్నాడు. ఈవెంట్‌కు శ్రీలీల, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల-అజిత్ కుమార్‌తో కలిసి సెల్ఫీ దిగింది. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్న ఏకే 64 (AK64) మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా … Continue reading Latest News: Sreeleela: అజిత్ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed