Arjuna Ranatunga : చమురు కుంభకోణం కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం
శ్రీలంక క్రికెట్‌కు చారిత్రక విజయాన్ని అందించిన మాజీ కెప్టెన్, దేశంలో అత్యంత గౌరవనీయమైన క్రీడా ప్రముఖులలో ఒకరైన అర్జున రణతుంగ చమురు కొనుగోళ్ల స్కామ్ కేసులో చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. 1996 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక గెలుచుకోవడంలో ఆయన సారథ్యం కీలకమైంది. అయితే, ఆట మైదానంలో పేరు ప్రఖ్యాతులు గడించిన రణతుంగ, రాజకీయాల్లోకి అడుగుపెట్టి పెట్రోలియం మంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీలంక అవినీతి నిరోధక సంస్థ (Commission to Investigate … Continue reading Arjuna Ranatunga : చమురు కుంభకోణం కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed