Sri Lanka: శ్రీలంక జట్టుకు పాక్‌లో భారీ భద్రత

ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు పేలుడు తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక(Sri Lanka) క్రికెట్ జట్టుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. రావల్పిండి లో జరిగిన ప్రాక్టీస్ సెషన్ ముగియగానే, ఆటగాళ్లను ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో భద్రతా వలయంతో హోటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. Read Also: CM Chandrababu Naidu: విశాఖ కంటే ముందే ఏపి కి భారీ … Continue reading Sri Lanka: శ్రీలంక జట్టుకు పాక్‌లో భారీ భద్రత